
శ్రీ కీర్తిశేషులు వంగవీటి మోహన రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా 69 వ వార్డు కూటమి నాయకులు కరణం ముత్యాల నాయుడు గారు వారి యొక్క ఆర్థిక సహాయంతో రెడ్డి తుంగలాం గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు అందరూ ఉన్నా సరే ఒంటరి జీవితాన్ని జీవిస్తూ. బి. హెచ్. పి .వి. బస్ స్టాప్ లో జీవిస్తున్న జిరి. నీలరెడ్డి కి అలాగే కొంతమందికి నిరుపేదలకు ఈ యొక్క చలికాలంలో స్వెటర్లు రగ్గులు పళ్ళు మరియు కొంత ధన సహాయం చేసిన కరణం ముత్యాల నాయుడు గారు. ఆయనతోపాటు ఈ కార్యక్రమంలో బీహెచ్ఈఎల్ గుర్తింపు యూనియన్ జనరల్ సెక్రెటరీ సుధాకర్ సాహు గారు కంచిపాటి ప్రకాష్ గారు సాలాపు మురళి గారు పాల్గొన్నారు
Be the first to comment