
రాష్ట్రానికి కాపు కులమే నాయకుల బలం రాష్ట్ర కాపు యూత్ కన్వీనర్ గుండ్ర ఫణీంద్ర నాయుడు:
కాపు రిజర్వేషన్లపై KRPS స్పష్టమైన వైఖరి ఎవరెంతో వారికంత, మేమెంతో మాకంత అనే సూత్రాలను అనుసరించి జనాభా ప్రాతిపదికగా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. సమధర్మాన్ని, సమన్యాయాన్ని పాలకపక్షాలు విధిగా పాటించాలి. విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలలో సామాజిక న్యాయం వాస్తవరూపంలో ప్రాక్టికల్గా జరగాలి. సామాజికన్యాయం అనేది నేతిబీరకాయలో నెయ్యి కరాదు. సమాజంలో అందరూ బాగుండాలి అందులో కాపులు కూడా ఉండాలన్నదే మా వైఖరి. రిజర్వేషన్ల అమలులో టి.డి.పి.కూటమి ప్రభుత్వంవారు ద్వంద్వ విధానాలను, ద్వంద్వ నీతిని సత్వరమే విడనాడాలి. బి.సి.లకు స్థానిక సంస్థలు, నామినేటెడ్ పోస్ట్లలోనే కాదు విద్య, ఉద్యోగాలలో కూడా ప్రత్యేకంగా 34% కాపులకు ఇచ్చి కూటమి ప్రభుత్వం కాపులపై ఉన్న అభిమానాన్ని చాటుకోవాలని ప్రభుత్వాలు నిలబడలన్న మరాలన్న కాపుల ఓట్లు కీలకం అంటూ రాష్ట్ర కాపు యూత్ కన్వీనర్ గుండ్ర ఫణీంద్ర నాయుడు మరొక్క సారి తెలియజేస్తున్నారు.
Be the first to comment