
నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్
ఎదుగుదల ఓర్వలేని ఏడుపు గొట్టు ఎదవల మధ్య మరియు నవ్వుతూ వెనక గోతులు తీసే గుంట నక్కల మధ్య నువ్వు ఇంకెన్నాళ్లు ఇలా నిటారుగా నిజాయితీగా నిలబడగలవు కాలమే సమాధానం చెప్పాలి.
రాజకీయాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలని భావితరాల భవిష్యత్తు బాగుండాలి అనే కోరికలతో ఉర్రూతలు ఊగుతున్నటువంటి నాలాంటి ఎంతోమంది యువకులకు నీ అడుగులే మార్గదర్శకాలు అవ్వాలి.
జై జనసేన జై జై జనసేన
Be the first to comment