
కాపుల బలం,బలగం ఎవరి కోసం మన వారి కోసం అంటున్న రాష్ట్ర కాపు యూత్ కన్వీనర్ గుండ్ర ఫణీంద్ర నాయుడు:
ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో వ్యాపారాలు,వ్యవసాయలు, సినిమా రంగంలో మరియు రాజకీయాలు అంటే ఒక్కప్పుడు కాంగ్రెస్,కమ్యూనిస్టు పార్టీ ఆ తర్వాత తెలుగుదేశం ఇప్పుడు దాదాపు అన్ని రాజకీయ పార్టీలులో వుంటూ ప్రజలకు సేవ చేస్తున్నారు కానీ మన కాపులకు ఒక లోటు అది ఏమిటంటే ముఖ్యమంత్రి మాత్రం మన కాపులు చేయలేదు.వంగవీటి మోహన రంగ గారు ఉంటే అయ్యేవారు.మెగాస్టార్ కొనేదల చిరంజీవిని తొక్కేసారు.మన ఆశ ధైర్యం ఒక్కే ఒక్క నాయకుడు మన పవర్ స్టార్ సినిమాల్లో పవర్ ఇచ్చినట్టు రాజకీయాల్లో పవర్ వస్తే అందరి జీవితాలు బాగుపడతాయి అంటూ రాష్ట్ర కాపు యూత్ కన్వీనర్ గుండ్ర ఫణీంద్ర నాయుడు భాదతో కసిగా మాట్లాడారు
Be the first to comment