ప్లానింగ్ సెక్రెటరీ కళ్యాణి కను సైకలోని అక్రమ నిర్మాణం

విశాఖ జోన్ 3 గెడ్డలోని డోర్48_1_5 ప్రక్కన గెడ్డలో శ్రీనగర్అక్రమ నిర్మాణం ప్లానింగ్ సెక్రెటరీ కళ్యాణి కను సైకలోని అక్రమ నిర్మాణం భారీ మొత్తంలో మామూలు తీసుకున్నట్టు ఆరోపణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం టౌన్ ప్లానింగ్ అధికారులకు లక్షల్లో పంపకాలు ప్లానింగ్ సెక్రటరీ సూత్రధారి పాత్రధారి బిల్డింగ్ యజమానులు ఎంగిలి మెతుకులకు ఆశపడుతున్న ప్లానింగ్ సెక్రటరీ . ఈ అక్రమ నిర్మాణం పైన్యూస్ త్రిబుల్ త్రి కథనాలకు కొంతకాలంగా ఆగిన ఈ నిర్మాణం మళ్లీ పునర్మాణం అవుతుంది దీనికి ప్లానింగ్ సెక్రటరీ అని గట్టిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి నిర్మాణం జరుగుతునేటప్పుడు ప్లానింగ్ సెక్రటరీ అక్రమ నిర్మాణాన్ని నిలపవేయ్యా ఆదేశాలు ఉన్నప్పటికీ వారిచ్చే సొమ్ముతోని చూసి చూడనట్టు వ్యవహరించడం ఇదో కోసమేరుపు ఎంతో ఆశయంతో ఆదర్శం తోని సచివాలయాలని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే ఆదాయానికి నామం పెడుతున్న ప్లానింగ్ సెక్రటరీలు టౌన్ ప్లానింగ్ అధికారులు బిల్డర్లు వేసేఎంగిలి మెతుకులకు ఆశపడుతూ ప్రభుత్వం ఆదాయాన్ని టౌన్ ప్లానింగ్ ద్వారా వచ్చి సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారు ఈ విషయం స్థానిక అధికారులకు తలో పాపం తలో కొంచెం విధంగా కొనసాగుతుంది అక్రమ నిర్మాణం జరిగిన తర్వాత విపత్తులు జరిగేటప్పుడు మరియు ఇటువంటి గెడ్డలను పక్కన నిర్మాణం జరిగితే ప్రాణాలతో ఘన నష్టం జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ ఇవన్నీ తెలిసి కూడా అధికారుల నిర్లక్ష్యంతోని అక్రమ ఆదాయానికి ఆశపడుతున్నారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*