వంగవీటి రాధాను ఆహ్వానించిన ఎమ్మెల్యే డా౹౹చదలవాడ

కాపు వనసమారాధనకు రండి

వంగవీటి రాధాను ఆహ్వానించిన ఎమ్మెల్యే డా౹౹చదలవాడ

ఈ నెల 24న నరసరావుపేటలో జరగనున్న కాపు వనసమారాధానకు రావాలని కోరుతూ నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు మాజీ ఎమ్మెల్యే,టీడీపీ నేత వంగవీటి రాధాను కోరారు.విజయవాడలోని ఆయన గృహంలో కలిసి ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు ఆహ్వానం పలికారు.అనంతరం రాధా ఆరోగ్య పరిస్ధితిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.ఈ సంధర్బంగా పలు విషయాల పై ఇరువురు చర్చించారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*