
కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం లో కాపు సంక్షేమ,నిర్మాణ సేన. ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కాపుల వన భోజనాల కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌ:లు.వంగవీటి శంతన్ కుమార్ గారు మరో ముఖ్య అతిథి వంగవీటి కుటుంబ సభ్యుడు,ఆంధ్ర-తెలంగాణ రాధా రంగా మిత్రమండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారిని మా బాబాయ్ రంగా గారి ఆశయాలను ఆనాటి నుండి నేటి వరకు కుల మతాలకు అతీతంగా కమిటీలను నియమిస్తూ అందర్నీ కలుపుకు పోతున్న వ్యక్తి బుల్లెట్ ధర్మారావు అని కొనియాడుతూ శాలువా కప్పి ఘనంగా సత్కరించి అభినందించిన వంగవీటి వారసుడు వంగవీటి శంతన్ కుమారు గారు.
ఇట్లు.. రాధా రంగా మిత్రమండలి.బల్లిపర్రు యూత్.
Be the first to comment