
ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నేమకల్లులో పర్యటించిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు.
మర్యాదపూర్వకంగా కలిసిన అహుడా చైర్మన్ శ్రీ TC వరుణ్ గారు…
ఆల్ ది బెస్ట్ టి.సి.వరుణ్ గారు.. అహుడ అభివృద్ధిలో ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్_కళ్యాణ్ గారి మార్క్ కనిపించాలి..
అర్బన్ డెవలప్మెంట్ ద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి…
నూతన AHUDA చైర్మన్ శ్రీ #టి_సి_వరుణ్ గారికి ముఖ్యమంత్రి శ్రీ #చంద్రబాబు_నాయుడు గారు శుభాకాంక్షలు తెలిపారు..
*జనసేన పార్టీ అధినేత శ్రీ #పవన్_కళ్యాణ్ గారి స్ఫూర్తితో.. మీ ఇద్దరి ఆశీస్సులతో అహుడ సంస్థను రాయలసీమలోనే అగ్రగామిగా నిలుపుతాం… శ్రీ టీ.సీ.వరుణ్ గారు తెలిపారు.*
Be the first to comment