
కాపుల కలయికలో పాల్గొన్న విశాఖ పార్లమెంట్ యువత కార్యదర్శి రాష్ట్ర కాపు యూత్ కన్వీనర్ గుండ్ర ఫణీంద్ర నాయుడుని రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ అమ్మ శ్రీనివాస్ నాయుడు అభినందించి పులగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు.గుండ్ర ఫణీంద్ర నాయుడు మాట్లాడుతూ 3400 కులాలు ఊపకులలు వుంటే వారిలో మన కాపులు 30 % అంటే ప్రతి 100 లో 30 మంది మనమే వున్నాము కానీ పదవులు 5%,6% వున్న కులలుకు ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం ఇక నైన కాపులను గుర్తించాలని,విశాఖ డిప్యూటీ మేయర్ ఉష శ్రీ గారికే ఇవ్వాలి
విశాఖ మేయర్ బీసీ గవర సామాజిక వర్గానికి చెందిన పీల శ్రీనివాస్ గారికి ఇస్తున్నారు.విశాఖ డిప్యూటీ మేయర్ మన కాపు కుటుంబ సభ్యురాలు మరియు విద్యవంతురాలు 43 వ వార్డు కార్పొరేటర్ గా ఎన్నో సేవలు అందించే (oc) కాపు సమాజికవర్గనికి చెందిన ఉష శ్రీ గారికి డిప్యూటీ మేయర్ పదవి ఇస్తే కూటమి మరింత బలపడుతుందని విశాఖ పార్లమెంట్ యువత కార్యదర్శి రాష్ట్ర కాపు యూత్ కన్వీనర్ గుండ్ర ఫణీంద్ర నాయుడు జనసేన కూటమి మరియు కాపు కుటుంబ సభ్యులు అందరూ కోరుకుంటున్నారు
Be the first to comment