విశాఖలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం

విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలో 12వ వార్డు 32 వ సచివాలయం అడ్మిన్ మాధురి గారు మరియు తెలుగుదేశం విశాఖ పార్లమెంట్ యువత కార్యదర్శి గుండ్ర ఫణీంద్ర నాయుడు,టీడీపి 12 వ వార్డు యువత నాయకులు దువ్వి సంతోష్ ,నక్కిన శివ తదితరులు వచ్చి *ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు* ఒక్క రోజు ముందుగానే ఉదయం 5.00 గంటల నుంచి అవ్వ తాతలకు,వికలాంగులకు, విదవ పెన్షన్లు 36 పెన్షన్లు కు గానూ ఒకరు మరణించడంతో 35 పెన్షన్లు ఇవ్వటం 100% పూర్తి కావటం జరిగింది

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*