మన కాపు లెజెండ్ బడుగు బలహీనర్గాలకు ఆశాజ్యోతి

మన కాపు లెజెండ్ బడుగు బలహీనర్గాలకు ఆశాజ్యోతి *వంగవీటి మోహన రంగ గారి* వర్ధంతి డిసెంబర్ 26 వ తేదిన 36 వ వర్ధంతి సందర్భంగా విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలో ఆరిలోవకొలని లాస్ట్ బస్టాప్ దగ్గర విగ్రహ ప్రతిష్ఠ ఆవిష్కరణ సందర్భంగా ఉత్తరాంధ్ర ముఖ్య నాయకులను అందరినీ ఆహ్వానించటం అందరు కూడా పార్టీలకు అతీతంగా మనస్ఫూర్తిగా వస్తామని చెప్పటం చాలా ఆనందకరమైన విషయం

  1. *జై వంగవీటి జై జై* *వంగవీటి జై కాపు జై జై కాపు* *జోహర్* *వంగవీటి మోహన రంగ*

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*