
విష్ణు స్వరూప్ గారు గుండెపోటుతో మరణించారనే వార్త దురదృష్టకరం
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుత శాసనమండలి సభ్యులు శ్రీ.C రామచంద్రయ్య గారి కుమారుడు,కనిగిరి మాజీ శాసనసభ్యులు శ్రీ కదిరి బాబురావు గారి పెద్ద అల్లుడు శ్రీ విష్ణు స్వరూప్ గారు గుండెపోటుతో మరణించారనే వార్త దురదృష్టకరం చాలా బాధాకరం.భగవంతుడు విష్ణు స్వరూప్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని,ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని ప్రార్థిస్తూ… నివాళులర్పిస్తున్నాము. ఇట్లు, శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి, ఛైర్పర్సన్, అమరావతి ఫౌండేషన్ & బెల్లంకొండ శ్రీనివాసరావు.BITS — బెల్లంకొండ విద్యాసంస్థలు ప్రకాశం జిల్లా .
Be the first to comment