టిటిడి బోర్డు మెంబర్ అను గోలు రంగ శ్రీ కి అభినందనలు

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబరుగా* పదవి చేపట్టిన *శ్రీమతి అనుగోలు రంగశ్రీ గారికి
హృదపూర్వక శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది.

*టిటిడి బోర్డు* మరింత అభివృద్ధికి *శ్రీమతి రంగశ్రీ గారు* కృషి చేస్తారని ఆశిస్తూ ..

*జనసేన పార్టీ* ఆవిర్భావం నుంచి వెన్నుముకగా ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుతున్న *బహుముఖ ప్రజ్ఞాశాలి*
*శ్రీ ఏ.వి. రత్నం గారికి* మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయడం జరిగింది

*కలియుగ దైవం శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి* దివ్య ఆశీస్సులు ఈ దంపతులు ఇద్దరికీ ఎల్లవేళలా కలగాలని కోరుకుంటూ…

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం *శ్రీ పవన్ కళ్యాణ్ గారికి* హృదయపూర్వక ధన్యవాదాలు.

రవణం స్వామి నాయుడు
*అఖిల భారత చిరంజీవి యువత*

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*