
కొణిదల నాగబాబు గార్కి హృదయ పూర్వక శభాకాంక్షలు
మా దిక్సూచి… మా దైర్యం.. శ్రీ కొణిదల నాగబాబు గారు అంటే పరిస్థితులను శాసించేవాడు కాదు. తమకు అసాధ్యం అనుకునే వాటిని కూడా, వారు చేసేలా, ప్రజలను శక్తిమంతులను చేసేవాడు. నాయకుడు అంటే మార్గం తెలిసినవాడు, మార్గంలో వెళ్ళేవాడు మరియు మార్గం చూపేవాడు మన ప్రియతమ నాయకులు” శ్రీ కొణిదల నాగబాబు గార్కి హృదయ పూర్వక శభాకాంక్షలు
మీ మాట మాకు శిరోధార్యం, మీఅండ మాకు కొండంత అండ., మిమ్మలని ఉన్నతమైన స్థాయిలో చూడాలనుకున్న మా కల నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది..ఈ ఆనందానికి కారణభూతుడైన మన ప్రియతమ నాయకులు మన ఆరాధ్య దైవం,ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా అన్నయ్య శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గార్కి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను..
సదా జనసేన సేవలో… మీ…
సత్యప్రసాద్ దేశనీడి
కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం
జనసేన పార్టీ,
Be the first to comment