
నేడు కడపకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక!
వైసీపీ నాయకుల దాడిలో గాయపడి.. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ఈ రోజు గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై మండల పరిషత్ కార్యాలయంలో దాడి చేసిన వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి, అతని అనుచరులు..
దాడి ఘటనపై ఉప ముఖ్యమంత్రి సీరియస్..
దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు..
జవహర్ బాబును పరామర్శించి ధైర్యం చెప్పాలని ఉప ముఖ్యమంత్రి నిర్ణయం..
Be the first to comment