CTM లో జనసేన క్రియాశీలకు సభ్యత కిట్లు పంపిణీ

CTM లో జనసేన క్రియాశీలకు సభ్యత కిట్లు పంపిణీ

*మదనపల్లి రూరల్ సిటిఎం నందు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లను పంపిణీ చేసిన మదనపల్లి జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు గారు*.
*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిటిఎం నందు జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం నమోదు కార్యక్రమంలో వాలంటీర్లుగా వ్యవహరించిన CTM జనసేన నాయకులు చిన్న రెడ్డి, దిలీప్, రామ్మూర్తి, గంగాధర్, గురు, మరియు వారి బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు*. *CTM , కొత్త కూరపల్లి లోనే సుమారు 200 పైగా కుటుంబాలు సభ్యత్వం నమోదు చేసుకున్నాయని ఆయన కొనియాడారు* .*కార్యకర్తల సంక్షేమమే జనసేనాని సంకల్పం గా ఒక మహా యజ్ఞం లా ఒకరి తో మొదలై లక్షల సంఖ్యలకు చేరుకున్న జనసేన క్రియాశీలక సభ్యత్వం*.
*జనసేన క్రియాశీలక సభ్యులందరూ గర్వంగా భావించే కిట్లను ప్రతి ఒక్కరికి అందించే బాధ్యతను క్రియా వాలంటీర్లు తీసుకోవాలి అన్నారు*.
*అట్టడుగు వర్గాలకు సేవలను అందిస్తూ దేశ స్థాయి లో గర్వించదగ్గ మన్ననలు పొందుతున్న డిప్యూటీ సీఎం,జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకు మరింత కృషి చేద్దాం అన్ని కోరారు*..

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*