
ఆరిలోవా సిఐ ch.మల్లేశ్వర రావు గారిని వంగవీటి రంగ విగ్రహ ప్రతిష్ఠకు ఆహ్వానం:
పేదవాడి గుండెచప్పుడు.పోరాడే వాడి ఆయుధం, రాష్ట్ర రాజకీయాల్లో బెజవాడ గడ్డ నుండి VMR ( వంగవీటి మోహన రంగ గారు)
అనే బ్రాండ్ ఓ సుస్థిరం.
ఆయన ప్రయాణం ఎవరు తాక లేనిది చేసిన పోరాటాలు పేదవాడి ఆకలి సంక్షేమాన్ని తీర్చే అస్త్రాలు
వంగవీటి మోహన రంగ గారు అంటే మాకు పిచ్చి అభిమానంతో 9,10,11,12,13 ముఖ్య కాపు నాయకులు ఉత్తరాంధ్ర రాధ రంగ కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న విగ్రహ ఆవిష్కరణకు ఆరిలోవ సీ.ఐ.ch.మల్లేశ్వర రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించము.ఆయన సానుకూలంగా స్పందించారు.
Be the first to comment