
గౌరవ శ్రీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి ప్రభుత్వములో, కాపు బలిజ ఒంటరి తెగలకు, పోయిన తెలుగుదేశం గవర్నమెంట్లో ఇచ్చిన ఐదు పర్సెంట్ ఈడబ్ల్యూసి, కచ్చితంగా వర్తిస్తుందని, అది అమలు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అడ్డంకులు లేవని, ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని, స్వస్థముగా తెలిపిన కేంద్ర ప్రభుత్వం, ఈడబ్ల్యూఎస్ 5% కాపులకు బలిజలకు వంటలకు తక్షణమే అమలు చేసే విధంగా, అదేవిధంగా ఏ ప్రభుత్వమైతే దాన్ని అమలులోకి తెచ్చే విధంగా ప్రయత్నించిందో, ఆ తేదీ నుంచి ఇప్పటివరకు బ్లాక్ లాగ్పోస్ట్ కూడా పిలప్ పూర్తి చేయాలని, ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం నేను, అభ్యర్థించడం జరుగుతుంది. ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం కచ్చితంగా ఈ విషయాన్ని అమలుపరుస్తుందని ఇందులో ఎలాంటి అలమరకులు లేవని ఇది మంచి అవకాశం అని సద్వినియోగం చేసుకోవాలని కాపు బలిజ ఒంటరి తెగలను కోరుచున్నాను. ఈ విషయమై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, చీఫ్ సెక్రటరీకి కలెక్టర్లకు, సర్కులర్ పంపి వెంటనే అమలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తుందని, మాకు ప్రగాఢ నమ్మకం ఉంది.
మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ అధ్యక్షులు
కేసరి ఆక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్
Be the first to comment