
ప్రపంచ రికార్డు సృష్టించిన లోకేశ్ కుమారుడు
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్స్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.
‘చెక్మేట్ సాల్వర్-175 పజిల్స్’ను వేగవంతంగా బాలుడు పరిష్కరించాడు. దీంతో ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు దక్కించుకున్నాడు. దీనిపై నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. దేవాల్ష్ చదరంగం ప్రయాణంలో ఇదొక మైలురాయి అని లోకేశ్ పేర్కొన్నారు.
Be the first to comment