
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను మంగళవారం టీటీడీ ఆన్‌లైన్ విడుదల చేసింది.
*10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం రూ.300 టికెట్లు విడుదలైన 18 నిమిషాల వ్యవధిలోనే 1.40 లక్షలు భక్తులు బుక్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.*
*జనవరి 10, 11 వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో 10 వేల చొప్పున మిగిలిన ఎనిమిది రోజుల్లో రోజుకు 15 వేల టికెట్లు టీటీడీ విడుదల చేసింది.*
Be the first to comment