
అల్లు అర్జున్‌ను హంతకుడిలా చిత్రీకరించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు
తెలంగాణలో ప్రతిరోజూ దాదాపుగా 22 మంది చనిపోతున్నారు.. దీనిపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చ పెట్టాల్సింది
తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన అల్లు అర్జున్‌ను మెచ్చుకోవాల్సింది పోయి, అతనిపై తప్పుడు కేసులు పెట్టిన చిత్రహింసలు పెడుతున్నారు
ఇలానే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ఘోర ఓటమిని చూడాల్సి వస్తుంది – జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ
Be the first to comment