
ఈరోజు కాకినాడ లో apta సభ్యులు నరహరాశెట్టి భాను గారిని కలిశా, జనవరి లో జరిగే సమ్మిట్ కోసం చెప్పేరు.
Apta యువత కోసం చేసే ప్రయత్నం కి నా వంతు సహకారం చేస్తా అని తమ్ముడు భాను కి చెప్పినాను. జనవరి లో 4,5, హైదరాబాద్ లో సమ్మిట్. ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతుంది. 200మంది అమెరికా నుండి వచ్చారు. ఇప్పుడు జరిగే సమ్మిట్ యువత భవిష్యత్ కోసం. కుదిరిన వారు మద్దత్తు ఇవ్వండి
Be the first to comment