
ఆధార్ అప్డేట్ చేసుకున్నారా..?
డిసెంబర్ 14 వరకు గడువు..
ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు ఖాతా తెరవడం వరకు ఆధార్ కార్డు కీలకం.. అయితే, ఎంతో మంది పదేళ్లు దాటినా వాటిని అప్డేట్ చేసుకోవడం లేదు. చిరునామా, ఫొటోలను అప్ డేట్ చేయడం వల్ల మోసాలను నిరోధించవచ్చు.. ఈ నేపథ్యంలో పదేళ్లు దాటిన ఆధార్ సమాచారాన్ని ఫ్రీ గా అప్ డేట్ చేసుకునేందుకు DEC 14 వరకు కేంద్రం గడువునిచ్చింది. ఇదే చివరి గడువు కావొచ్చని ప్రచారం సాగుతోంది. MyAadhaar పోర్టల్లో లాగిన్ అయి అప్డేట్ చేసుకోవచ్చు..
Be the first to comment