
ఖమ్మం జిల్లా మున్నూరు కాపు ముఖ్య నాయకులు సమావేశం……..
ఈ కార్యక్రమానికి మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండా దేవయ్య గారు, ఆల్ ఇండియా మున్నూరు కాపు జనరల్ సెక్రటరీ చందు జనార్ధన్ గారు, మున్నూరు కాపు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొదిల రవికుమార్ గారు పాల్గొన్నారు,
ఈ సందర్భంగా గత ఖమ్మం జిల్లా మున్నూరు కాపు కమిటీ రాజీనామాను ఆమోదిస్తూ, త్వరలో జరగబోయే జిల్లా అధ్యక్ష ఎన్నికలపై అడహక్ కమిటీనినిర్ణయించి ప్రకటించడం జరిగినది…
అడహక్ కమిటీలో మరికొందరిని తీసుకునే అవకాశం కూడా ఉంది అని తెలియజేసినారు,
ఈ అడహాక్ కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వద్దిరాజు రాజు రవిచంద్ర గారిని సంప్రదించి అతి త్వరలో అధ్యక్షుడిని ఎన్నుకోవలసిందిగా కోరడమైనది
Be the first to comment