
కార్తీక్ పూర్ణిమ కాకడ హారతి ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆదిలాబాద్ మాజీ జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్
నార్నుర్ మండలంలోని బీంపుర్ గ్రామంలో పవిత్ర కార్తీక మాసంలో జరిగే కాకడ హారతి ముగింపు కార్యక్రమంలో ఆదిలాబాద్ మాజీ జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్ గారు పాల్గొన్నారు. మరియు గ్రామంలోని జగదంబా మాత సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ సంత్ డాక్టర్ రామారావు మహారాజ్ మందిరంలో బోగ్ పుజా చెసి సంప్రదాయ బద్ధంగా గ్రామ ప్రజలతో కలిసి భజన కీర్తనలు చేస్తూ గ్రామంలో శోభయాత్ర నిర్వహించారు అనంతరం హనుమాన్ మందిరంలో కాకడ ఆర్తీ చెసి కార్తీక్ పౌర్ణిమ దహి హండి కాల కార్యక్రమం చేశారు.ఈ సందర్భంగా జడ్పీ ఛైర్మన్ గారు మాట్లాడుతూ యువత చెడు వ్యాసనాల బారిన పడకుండా ఆధ్యాత్మిక మార్గాన్ని అలవర్చుకోవలన్నారు.ఆధ్యాత్మిక తోనే మనస్సుకు ప్రశాంతత కలుగుతుందన్నారు ….ఈ కార్యక్రమంలో నార్నుర్ మాజీ సర్పంచ్ బాణోత్ గజానంద్ నాయక్,రాథోడ్ ఉత్తం, మాజీ సర్పంచ్ రామేశ్వర్, విలాస్,ఆలయ కమిటీ చైర్మన్ రాథోడ్ రమేష్, మాజీ సర్పంచ్ విష్ణు,గ్రామ నాయక్ రాథోడ్ రాజు,జాధవ్ ప్రకాష్ SC, ఠాక్రు నాయక్, దిగంబర్,
మరియు సమస్త గ్రామ ప్రజలు మహిళలు యువకులు పాల్గొన్నారు
Be the first to comment