
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలకు ముఖ్య విజ్ఞప్తి
జనసేన పార్టీ ప్రజల సంక్షేమం, సేవ కోసం అంకితమై పనిచేస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన మరియు గాయపడిన మన జనసైనికుల కుటుంబాలను ఆదుకోవాలనే మహోన్నతమైన ఉద్దేశం తో జనసేనపార్టీ అధ్యక్షులు గౌll *శ్రీ పవన్ కళ్యాణ్* గారు క్రియాశీలక సభ్యత్వాలు ప్రారంభించారు.
ఈ సందర్భంలో, జనసేన పార్టీ PAC చైర్మన్ మరియు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి *శ్రీ నాదెండ్ల మనోహర్* గారు రోడ్డు ప్రమాదాల్లో మరణించిన మరియు గాయపడిన జనసైనికుల కుటుంబాలను పరామర్శించి, వారికి భీమా చెక్కులు అందజేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమం విజయనగరం పట్టణంలోని *జయ్ సతి ఫంక్షన్ హాల్*లో నిర్వహించబడుతుంది.
తేదీ: 07-12-2024 సమయం: మధ్యానం 03:00 గంటలకు
విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాల జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాను.
మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను నెరవేర్చేందుకు, జనసేన కుటుంబం మరింత బలంగా ముందుకు సాగేందుకు ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వండి.
మి
పిసిని చంద్రమోహన్
జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు,
జనసేన రాష్ట్ర కార్యదర్శి,
Be the first to comment