
మనం ఒకరిని ఒకరం లోకూ చేసుకొన్నంతకాలం కులం ఎదగదు
ఈ పోస్ట్ పెట్టడానికి నేను ఎన్నోసార్లు ఆలోచించి పెట్టాను ఎందుకని అంటే సాటి కాపు కులస్తుడిగా ఇంకొకరిని తక్కువ చేయడానికి లోకు చేయడానికి మిగిలిన జనాల్లో మనం చులకన అవడానికి వీలు లేకుండా చేసుకోలేకపోయాము ఇక అల్లుఅర్జున్ విషయానికి వస్తే ఈ వ్యక్తి మెగా కుటుంబం నుంచి ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తి ఈయనకి బ్యాక్ గ్రౌండ్ ఉంది మనం కాదని లేము అల్లు రామలింగయ్య గారి మనవడుగా అరవిందు కొడుకుగా కాకుండా ఇతన్ని మెగా కుటుంబ సభ్యుడిగానే ప్రజలందరూ చూశారు కాపు సోదరీ సోదరీమణులు కూడా చూశారు కానీ విజయం అనే అహంకారం గత నాలుగు సంవత్సరాల నుంచి తలకెక్కి ఆయన స్థాయిని ఆయన మర్చిపోతున్నాడు ఈరోజు ప్రభాస్ గారిని చూసుకుంటే ఆరడుగుల హాజనుభావుడు ఆయన ఏ పాత్రకైనా సరిపోయే రూపంగా భగవంతుడు ఆయనకు అవకాశం ఇచ్చాడు కానీ అల్లు అర్జున్ విషయానికొస్తే ఈ సినిమా తర్వాత ఆయన ఎలాంటి సినిమాలు చేయాలి. అవి ఆడతాయా లేదా తర్వాత మన పరిస్థితి ఏంటి కుటుంబం అండలేకుండా ఏ వ్యక్తి కూడా బతికున్న వేస్ట్ ఇక రాజకీయంగా ఆలోచిస్తే చిరంజీవి గారిని తప్పుదోవ పట్టించి అరవింద్ గారు చిరంజీవి గారి రాజకీయ జీవితాన్ని సమాప్తం చేశాడు అదేవిధంగా ఆయన ఇంటి నుంచే ఆయన కొడుకు అల్లు అర్జున్ జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని డేమేజ్ చేద్దామని చూస్తున్నారు అది వాళ్ళ వల్ల కాదు మినిమం కామన్ పాయింట్ సినిమా పరిశ్రమ అంటే కమ్మ వాళ్ళ చేతుల్లో రెడ్డిల చేతిలో ఉన్న పరిశ్రమనే మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒంటి చేత్తో కష్టపడుతూ ఆ కులాలు రెండిటిని తొక్కి ఈరోజు నెంబర్ వన్ స్థాయిలో ఉన్నాడైన వారి కుటుంబంలో ఉన్న సభ్యులను కూడా నెంబర్ వన్ పొజిషన్లో తీసుకొచ్చారు రాజకీయాల్లో వైఫల్యం చెందారు సినిమా పరిశ్రమని ఏలిన చిరంజీవి గారికి కుటుంబం అంతా ఎంత అండగా నిలబడిందో అలాగే జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా కుటుంబమంతా అండగా నిలబడాలి రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు శాసించే స్థాయిలోకి వెళుతున్నారు ఆయనకి ఆ కుటుంబం సపోర్ట్ చేస్తూ మెగా ఫ్యామిలీ మెతుకులు తిన్న అల్లు కుటుంబం కూడా సపోర్టుగా ఉండాలి మనం ఎదగక పోవడానికి అదే కారణం కాపు కులంలో ఒక వ్యక్తి ఎదుగుతుంటే ముందుగా కుటుంబంలోనే వెనక్కి లాగే వ్యక్తులు తయారవుతున్నారు. ఆ తరువాత అహం ఇగో ఉన్నవారు వెనక్కి లాగడానికి తయారవుతున్నారు ఈ పద్ధతులు మార్చుకోకపోతే కాపు కులం దిగజారు స్థితికి చేరిపోతుంది కాపులందరు గ్రహించాల్సింది ఏంటంటే కాపు ప్రజల వల్ల సమస్య లేదు తెల్లచొక్కా ఏసుకుని నా వెనుకాల అందరూ ఉండాలి అనే ఆహాలు కొంచెం తగ్గించుకుంటే ప్రతి కులంతో మన సఖ్యతగా మెలిగితే మనం ఆర్థికంగా బలపడితే ఒక కాపు సోదరుడు ఇంకో కాపు సోదరుడికి ఆర్థికంగా సహాయం చేయకపోవచ్చు చేయలేకపోవచ్చు ఉండి కూడా చేయకపోవచ్చు కానీ మాట సాయం చేయడం మాత్రం మర్చిపోకండి అది ప్రతి కాపు సోదరులు బ్రతుకుని మారుస్తుంది రాజకీయాల్లో కూడా మనం చిరంజీవి గారు ఇండస్ట్రీని ఎలా ఏలుతున్నారో రాజకీయ లో కూడా కాపుల అగ్ర స్థానానికి చేరుకోవడానికి అందరూ దోహదపడాలి అల్లు అర్జున్ కూడా అతి త్వరలో అతనికి కాలమే సమాధానం చెబుతుంది ఆ తర్వాత మెగా కుటుంబానికి వీర విధేయుడుగా కూడా ఉంటాడని నేను ఆశిస్తున్నాను. మనం ఒకరిని ఒకరం లోకూ చేసుకొన్నంతకాలం కులం ఎదగదు జై జనసేన జై జై జనసేన
Be the first to comment