
మా సిక్కోలు అంపిలి విక్రమ్ గారికి హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు
ఉత్తరాంధ్ర జనసేన పార్టీ నుంచి ఒకే ఒక్క ఎంపీటీసీ గా గెలిచినా మా సిక్కోలు అంపిలి విక్రమ్ గారికి హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ నందివాడ పండు ఈ సందర్బంగా జానీ స్వామి మాట్లాడుతూ జనసేన పార్టీ తరుపున భయటకి రావడానికే భయపడే సమయంలో అతి చిన్న వయసులో కొల్లివలస ఎంపీటీసీ గా గెలుపు పాత్రలో శ్రీకాకుళం జిల్లా లో జనసేన పార్టీ కి ఒక తురుపుముక్కగా నిలిచిన బూర్జ మండలం జనసేన టీమ్ నాయుకులు కొత్తకోట నాగేంద్ర కోరుకొండ మల్లేశ్వర్ అంపిలి విక్రమ్ ఇతర జనసేన టీమ్ అందరికి పేరు పేరు న ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను
Be the first to comment