
కాపున్యూస్ నవంబర్ 16:
అన్ని విభాగాలు కంటే, అందరు వ్యక్తులు కంటే అత్యంత శక్తి గల వృత్తి, అందరు దగ్గర గౌరవింపబడే వృత్తి, ఎంతటి వ్యక్తి నైనా ప్రశ్నించే వృత్తి సమాజంలో ఒక్క జర్నలిస్ట్ కి మాత్రమే ఉంది. ఎంత శక్తి ఉందొ అంతకంటే ఎక్కువ భాద్యత గల వృత్తి కూడా జర్నలిజమే.
జాతీయ పత్రిక దినోత్సవం శుభాకాంక్షలు
Be the first to comment