
మన బలిజ బంధువులకి శుభాభినందనలు . సార్ / మేడమ్ ఈనెల 24 వ తారీకు జరగబోవు కార్తీక మాస వనభోజనం కు మీరు మరియు మీ కుటుంబ సభ్యులందరూ కుటుంబ సమేతంగా రాగలరని ఆకాంక్షిస్తున్నాము .
ఇట్లు …
కర్నూల్ నగర బలిజ సంఘం ప్రధాన కార్యదర్శి .
మాండ్లెo రవికుమార్ రాయల్
9000009440
Be the first to comment