కర్నూల్ నగర బలిజ సంఘం

కర్నూల్ నగర బలిజ సంఘం

కర్నూల్ నగర బలిజ బంధువులందరికీ శుభాభినందనలు. ఈనెల 24వ తారీఖు జరగబోవు వనభోజన మహోత్సవానికి
సంబంధించి ఆటలు , పాటలు , సాంస్కృతిక కార్యక్రమాలు , మరియు వ్యాసరచన పోటీలు , మరియు క్రీడలకు సంబంధించిన ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు పేర్లు ఈ క్రింది నెంబర్లకు నమోదు చేసుకోవాల్సిందిగా మనవి .
గమనిక:– వనభోజన కార్యక్రమానికి ముందే కొన్ని గేమ్స్ జరిపి గెలిచిన వారికి బహుమతులు వనభోజన మహోత్సవం దగ్గర పంపిణీ చేయడం జరుగుతుంది. అందువలన 14వ తారీకు లోపు తప్పక మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా మనవి .
నమస్సులతో మీ కర్నూలు నగర బలిజ సంఘం…
అధ్యక్షుడు G.లక్ష్మన్న

9000385480 జనరల్ సెక్రటరీ మoడ్లెo రవి
9000009440
ట్రెజరర్ కే శైలేష్
9391087116

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*