బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా రేషన్ షాప్ ప్రారంభం

గౌరవ నీయులు మన జాతీయ అధ్యక్షులు *నారా చంద్రబాబు నాయుడు గారి* ఆదేశాల మేరకు రాష్ట్రంలో చౌక ధరల దుకాణాలు వ్యాన్ మీద కాకుండా గతంలో మాదిరిగా రేషన్ డిపోలు స్టోర్లు వద్దనే ఇచ్చే విధంగా మన అన్న సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు *బోండా ఉమామహేశ్వర* గారి చేతుల మీదుగా 61వ డివిజన్లోని భాస్కర్ రావు కొట్టు సెంటర్లోని.91వ బూతులో 104 స్టోర్ వద్ద నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది
ఈ కార్యక్రమంలోసెంట్రల్ నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లు…. సెంట్రల్ నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు మీ దాసరి ఉదయశ్రీ యాదవ్

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*