
ఆహ్వానం
తెలగ, బలిజ, కాపు, ఒంటరి అని ఉన్న వారిని కాపునాడు పేరిట ఒక తాటి క్రిందకు తీసుకొని వచ్చి, కాపుల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన మహనీయులు స్వర్గీయ మిరియాల వెంకట్రావు గారి 84వ జయంతి మహోత్సవాలు.
తేదీ : డిసెంబర్ 22
వేదిక : మహమ్మద్ హౌస్ గ్రాండ్ గార్డెన్
ప్రాంతం : యూసఫ్ గూడ,హైదరాబాద్
కావున కుల బాంధవులు, కుటుంబ సభ్యులు ముఖ్యంగా యువత ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు అయి మన కులానికి మిరియాల గారు చేసిన సేవలని, కులంలో ఉన్న గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకొని భావితరాలకు వారి చరిత్రను, ఘనతను అందించడానికి మీ తోడ్పాటు అందించండి.
ఇట్లు
ఆహ్వాన సంఘం
మిరియాల వెంకట్రావు ఫౌండేషన్
జోహార్ వి.యం.రంగా
జోహార్ మిరియాల వెంకట్రావ్
జై కాపు జై జై కాపు.
Be the first to comment