
డిసైడులు చేసే కాపు కుటుంబం శశించటం తప్ప ఆశిoచటం తెలీదు రాష్ట్ర కాపు యూత్ కన్వీనర్ గుండ్ర ఫణీంద్ర నాయుడు
కాపు రిజర్వేషన్ కోసం 2016 జనవరి 31న ప్రారంభమైన ఉద్యమంలో వైజాగ్ వెళ్తున్న రత్నచల్ రైలును దగ్ధం చేసిన తుని సంఘటనలు జరిగిన పరిణామాలపై పెట్టిన కేసుల్ని రద్దు చేసిన గత ప్రభుత్వంలోని కేసులను తిరగ తోడుతానని జీవో ఇచ్చిన కూటమి ప్రభుత్వం కాపుల ఆగ్రహానికి లోనవుతానని తెలిసి వెనక్కి తగ్గిన కూటమి ప్రభుత్వం. ఇటువంటి చర్యలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా ప్రయత్నం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.వంగవీటి రంగ నుంచి ఇప్పటి పవన్ కళ్యాణ్ వరకు కాపులకు ఒక రాజకీయ ముఖ్యమంత్రి చేయకపోవడమే ఓట్ల కోసం కాపులు తర్వాత మన కాపుల మీదే కేసులు కుల బలం వుంది రాజకీయంగా స్థిరపడిన MLA,MP,Ministers ఉన్నారు.కానీ మనకు ఐక్యత పెరిగితే మనమే 2029 అధికారం అంటూ రాష్ట్ర కాపు యూత్ కన్వీనర్ గుండ్ర ఫణీంద్ర నాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
Be the first to comment