వెన్నుపోటు పొడవటం అనేది మా రక్తంలో అణువణువునా ఉంటుంది – వెన్నుపోటు పార్టీ, రెడ్ బుక్ డైరీ

*డేంజర్ బెల్స్*

వెన్నుపోటు పొడవటం అనేది మా రక్తంలో అణువణువునా ఉంటుంది – వెన్నుపోటు పార్టీ, రెడ్ బుక్ డైరీ

*2013 మరియు 2023లోనూ పూర్తిగా రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయిన వెన్నుపోటు పార్టీని, కాపు కులం కాపు కాశి, అధికారంలో కూర్చోపెట్టినందుకు ప్రతి కాపోడికి రానున్న భవిష్యత్తు కాలంలో తగిన ప్రతిఫలం ఇవ్వడానికి “వెన్నుపోటు పార్టీ” సిద్ధంగా ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను*

*ప్రధానమైన డిమాండ్*:

*2027 నుంచి 2029 వరకు రెండు సంవత్సరాలు పాటు కాపులకు ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం ఇవ్వాలి*.

*రెండుసార్లు కాపు కాసి అధికారంలో కూర్చో పెట్టినందుకు కనీసం కాపులకు 2027 మరియు 2029 చివరి రెండు సంవత్సరాలైనా ముఖ్యమంత్రి స్థానాన్ని కాపులకి ఇచ్చి న్యాయం చేయాలని “వెన్నుపోటు పార్టీని” ఇప్పటినుంచి డిమాండ్ చేయకపోతే భవిష్యత్తులో కాపులకు రాజ్యాధికారం ఒక కల క్రింద మిగిలిపోవడం తథ్యం*.

*కాపులపై కేసులను తిరగా దోడడం దేనికంటే కాపుల మనస్తత్వాన్ని భవిష్యత్తు కాలంలో అంచనా వేయడానికి “వెన్నుపోటు పార్టీ” రచించిన ఒక ప్రణాళిక బద్ధమైన రాజకీయ కుట్ర. ఈ కుట్రలో మనం దొరికిపోకుండా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది*.

*కాలుతున్న కర్ర పట్టుకుంటే చేయి కాలుతాది అనే విషయాన్ని తెలిసి కూడా పట్టుకున్నాడు అంటే, దాని నుంచి భవిష్యత్తులో ఏదో ప్రతిఫలాన్ని ఆశించి అన్న విషయాన్ని ఇక్కడ మనం మర్చిపోకూడదు*.

*కాపులపై కొట్టేసిన కేసులను హైకోర్టులో అప్పీలు దాఖలు చేయాలని “వెన్నుపోటు పార్టీ” నిర్ణయించిందంటే భవిష్యత్తులో కాపులకు రాజ్యాధికారం దక్కకుండా చేయాలి అనేదే ప్రధాన ఎజెండాగా వెన్నుపోటు పార్టీ రాజకీయ క్రీడ చేస్తుందని కాపులందరూ ఇక్కడ ముఖ్యంగా గ్రహించాల్సిన అంశం.*

*యుద్ధానికి ఇప్పటినుంచే సిద్ధం కావాలి*:

*కాపులకి రాష్ట్రమంతా కావలసినంత మంది సైనికులు ఉన్నారు, కానీ ఆ సైనికులకి అవసరమైన ఆర్థిక, ఆయుధ మరియు మౌలిక వసతులు కల్పించ లేకపోవడం వల్లే వారు రాజకీయంగా వెనుకబడి పోతున్నారు. కాపులలో కనీసం ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తులైన, కాపులు రాజ్యాధికారంలోకి వచ్చేంతవరకు కొంత ఆర్థిక మరియు మౌలిక వసతులు కల్పిస్తే బాగుంటుందని కాపు కుల నాయకుల ఆలోచన*.

*చివరిగా:*
*కాపులందరూ ప్రశాంతంగా ఆలోచనలు చేసి ఒక పక్క ప్రణాళికతో ముందుకు పోవాలి, అలాగే మన ప్రణాళికలు “వెన్నుపోటు పార్టీ” వారికి తెలియకుండా ప్రతిక్షణం జాగ్రత్త పడాలి.*

ఈ విషయాన్ని కులంలో ఉన్న మన కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరు తెలియజేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను.

From:
*కాపు ఎలైట్ సంఘం, 9642269598.*

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*