
ఇది ససేమిరా తప్పు..కాపు బలిజ ఓట్లతోనే గెలిచింది ఈ ప్రభుత్వం…కూటమిలో పవన్ కళ్యాణ్ గారు వుంటే ఆయన మా వాడు అనే ఉద్దేశంతోనే ఏకపక్షంగా ఓట్లు వేశారు…టీడీపీ (చంద్రబాబు) కి కాపు, బలిజల పట్ల ప్రేమ అర్థమౌతోంది…ఒకరిపై కక్ష వుంటే అతని మీద ఏదోలా తీర్చుకోండి మిగతావారు ఎందుకు పడాలి ఇబ్బంది..చారిత్రాత్మక తప్పిదం చేస్తున్నారు…ఇందులో పవన్ కళ్యాణ్ గారు భాగస్వామ్యం అవ్వడం దురదృష్టకరం..కచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఉండదు…అయ్యా చలో (చంద్రబాబు,లోకేష్)..మీ నాని,మీ వంశీ చేసిన తప్పుకి మీ జాతి మొత్తం ఇబ్బంది పడే పరిస్థితిని మీరేమైనా తీసుకొని వచ్చారా???మీకో న్యాయం ఇంకోరికి ఇంకో న్యాయం..రిజర్వేషన్లు ఇవ్వలేని మీరు కేసులు తిరగతోడడం హాస్యాస్పదం…ఒకవేళ దీని వెనక జగన్ ఉన్నాడేమో అనుకుని ఇందులో జగన్ లాగొచ్చు అనే భావం వుంటే ముందు ఉన్న కేసులలో బొక్కలో వేయండి …ఆ ధైర్యం మాత్రం లేదు మీకు..ఎవరో మాట మీద పాల్గొన్న అమాయకపు మా జాతి వ్యక్తులు ఈ కేసుల పుణ్యమా అని కొన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు ….ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నారు దయచేసి ప్రజలలో వ్యతిరేక భావాన్ని పెంచుకోవద్దు..ఒక్కసారి ఉద్యమానికే ప్రభుత్వాలు తలకిందులయ్యాయి.. ఇంకోసారి రెచ్చకొట్టే స్టేట్మెంట్ లు మీ స్థాయిలో ఇవ్వడం సమంజసం కాదు కాబట్టి మీ నిర్ణయాని మార్చుకోవాలని మనవి..
Be the first to comment