
నిద్ర మత్తు వదిలించుకొని, బుర్ర పెట్టి ఆలోచించి, కష్టపడి పని చేయకపోతే భావితరం చీకటిమయం అవుతుంది ఓ కాపు సోదరా
*యువగళం – టిడిపి మూడవ తరం* అనే సందేశం తో భవిష్యత్తులో ఏం జరగబోతుందో అనేది మీ కళ్ళ ముందు కనిపిస్తుంది.
రంగా గారు, మిర్యాల వెంకటరావుగారు అలాగే అనేకమంది కాపు నాయకులు భవిష్యత్తులో కాపులు రాజ్యాధికారం చేపడతారు అనే ఒక మంచి లక్ష్యంతో మనందరినీ ఒక త్రాటిపైకి తీసుకువచ్చారు. వారి ఆశలు నెరవేరాలంటే మనం ఇప్పటినుంచి ఎంతో పని చాలా తెలివిగా చేయాల్సింది ఉంది.
నాకెందుకులే, నా కులపోడు ఏదో ఒకటి చేస్తాడు, దానివల్ల నేను లబ్ధి పొందుదాం అనేటటువంటి భావజాలంలో నుంచి ముందు ప్రతి ఒక్కరూ బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మీరు డబ్బులు ఖర్చు పెట్టకుండానే చాలా సులభంగా కొంత పని చేయవచ్చు. అది ఎలా అంటే మీ చుట్టుపక్కల ఉంటున్న మన వాళ్ళ యొక్క పేరు, ఫోన్ నెంబరు, వార్డు, నియోజకవర్గం మరియు అడ్రస్ వంటి వివరాలను ఎప్పటికప్పుడు సేకరించి వారితో చిన్నచిన్న సమావేశాలు నిర్వహిస్తే సరిపోతుంది.
సేకరించిన ఆ వివరాలను ఎప్పటికప్పుడు ఈ 9642269598 నెంబర్కు వాట్సప్ ద్వారా తెలియజేస్తే దానిని మేము సెంట్రల్ డేటా బేస్ లో అప్డేట్ చేసి ఉంచుతాం.
మీ ఏరియాలో చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేసి తేదీ మరియు సమయం మాకు తెలియజేస్తే మేము వచ్చి వాళ్ళకి కొంత అవగాహన వచ్చేటట్లు ప్రయత్నించేస్తాం.
From:
కాపు ఎలైట్ సంఘం,
9642269598.
Be the first to comment