
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దైవ దర్శనానికి విచ్చేసిన అరవింద్ కేజ్రీవాల్
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దైవ దర్శనానికి విచ్చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ మరియు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రివర్యులు అరవింద్ కేజ్రీవాల్ గారిని తిరుపతి ఎయిర్పోర్ట్ నందు స్వాగతం పలికిన ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగట్టు నగేష్ మరియు కార్యకర్తలు
Be the first to comment