
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యూ. కొత్తపల్లి గ్రామంలో స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది..
గత కొన్ని నెలలు క్రితం ఎవరైతే యాదవ సామాజికవర్గానికి చెందిన యువకుడు రంగా గారి విగ్రహం యొక్క చేతిని విరగొట్టాడో మళ్ళీ అదే యువకుడు మరల వంగవీటి మోహన్వి రంగా విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది
ఈ విషయం లో స్థానిక ప్రజలు రంగా గారి అభిమానులు కాపు సంఘం నాయకులు అగ్రహం వ్యక్తం చేయడం జరిగింది
పోలీస్ వారు కేసు నమోదు చేసి ఆ యువకుడుని అరెస్ట్ చేయడం జరిగింది
ఏది ఏమైనా ఇలాంటి చర్యలు చాలా తప్పు ఇలాంటి సంఘటనలు వలన కులాల మధ్య వివాదాలు ఏర్పడతాయి కనుక స్థానిక నాయకులు పోలీస్ వారు ఇలాంటి చర్యలు కోసం ప్రజలకు అవగాహనా కల్పించవలసిందిగా కోరుకుంటున్నాను
మీ…
శ్రీనివాస్ సూరపురెడ్డి
Be the first to comment