
జై కాపు సేన రాష్ట్ర కమిటీ ఈరోజు కాకినాడ జిల్లా కాకినాడ పట్టణంలో దేవాలయం వీధిలోగల వెంకీ రెసిడెన్స్ లో జై కాపు సేన రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలు మండల గ్రామ కమిటీలు వారు ఈరోజు సమావేశం అయిన సందర్భముగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బసవా చినబాబు గారు మాట్లాడుతూ కాపులకు జరుగుతున్న కస్ట నష్టాలు గురించి కాపులకు 5% రిజర్వేషన్ కోసం అలాగే ప్రతి నియోజకవర్గంలో కాపు కళ్యాణ మండపాలు నిర్మాణం కొరకు త్వరలో డీఎస్సీ నియామకాల్లో కాపులకి ప్రాధాన్యత ఇచ్చి 5% రిజర్వేషన్ అమలపరచాలని అలాగే కాపు కార్పొరేషన్ లోన్స్ యూక్కా బాధ్యతని కాపు కార్పొరేషన్ వారికి అప్ప చెప్పితే సరైన లబ్ధిదారులకు పేద యువత అభివృద్ధికి ఉపయోగపడుతుందని కాపు సంఘం వారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని కోరుచున్నారు ఈ కార్యక్రమంలో జై కాపు సేన రాష్ట్ర అధ్యక్షులు బెల్లంకొండ వెంకన్న బాబు గారు గళ్లా కంకిపాటి గోపి గారు రామాంజనేయులు గారు బసవ ప్రసాద్ గారు సూతి శ్రీనివాస్ గారు శ్రీనివాసరావు గారు పాలూరి నారాయణస్వామి గారు తిక్కా సరస్వతి గారు మేడిద శంకరం గారు ఎం అనిల్ బాబు గారు తిక్క శేషు బాబు గారు కానుపూడి రమేష్ గారు ఇట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి బాబులు
Be the first to comment