
కాపులది శాసించే స్థాయి వంగవీటి రంగ భక్తుడు ఆంధ్ర రాష్ట్ర కాపు యూత్ కన్వీనర్ గుండ్ర ఫణీంద్ర నాయుడు :
ఆంధ్రప్రదేశ్లో గడుస్తున్న ఈ 9 నెలల్లో 163 వంగవీటి మోహన రంగా గారి విగ్రహాలు ఓపెనింగ్ అయ్యాయి.రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక విగ్రహాలు ఏర్పడ్డాయి అంటే అది రంగా గారివి మాత్రమే. AP మొత్తంలో రెండు లక్షల పైచిలుకు విగ్రహాలు వివిధ గ్రామాల్లో ఉన్నాయంటే ఇది కథ చరిత్ర అంటే అలాంటి చరిత్ర గలిగిన వంగవీటి మోహన రంగ గారి విగ్రహాలను గత నాలుగైదు రోజులుగా ధ్వంసం చేస్తున్నారు.ఆయన విగ్రహాలు ధ్వంసం చేసిన ప్రజల గుండెల్లో వున్న స్థానాన్ని ఎలా మార్చగలరు.మంత్రులను,ముఖ్యమంత్రులను కూడా రంగ బొమ్మతో గెలుస్తారు ఆయన్ను గెలికితే తలరాతలు మారిపోతాయి.ఎవరైతే అలా చేస్తున్నారో వెంటనే వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలని విశాఖ పార్లమెంట్ టీడీపి యువత కార్యదర్శి రాష్ట్ర కాపు యూత్ కన్వీనర్ వంగవీటి మోహన రంగ గారి వీరాభిమాని గుండ్ర ఫణీంద్ర నాయుడు బాధతో తీవ్రంగా ఖండిస్తున్నారు.
Be the first to comment