
*బ్రేకింగ్ న్యూస్ :*
*కృష్ణాజిల్లా, మచిలీపట్నం :*
రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ కు ముందస్తు బెయిల్ మంజూరు..
బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన 9వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి
విచారణలో పోలీసులకు సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న న్యాయమూర్తి
Be the first to comment