వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ ప్రకటన

వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ ప్రకటన

తిరుమల: వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ ప్రకటన.. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో శ్రీవాణి దర్శన టికెట్లు.. 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో ప్రత్యేక దర్శన టికెట్లు.. జనవరి 8న సర్వదర్శన టోకెన్లు జారీ చేసే అవకాశం.. జనవరి 10-19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*