
ఏపీ రాజధానికి వరదముప్పు.. సీఆర్డీఏ వివరణ
అమరావతి :
ఏపీ రాజధాని అమరావతికి వరద ముప్పు ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై సీఆర్ డీఏ వివరణ ఇచ్చింది. వరదరహిత నగరంగా
అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచించినట్లు తెలిపింది. వందేళ్లవర్షపాతాన్ని పరిశీలించి టాటా కన్సల్టింగ్ ఇంజినీర్లు, నెదర్లాండ్స్ సంస్థ నివేదిక ఇచ్చిందని వెల్లడించింది. వరదనిర్వహణ పనులకు రూ.2,062 కోట్లతో అంచనాలు రూపొందించినట్లు వాటికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ సంతృప్తి చెందాయని వివరించింది.
Be the first to comment