
కూటమి ఆరు నెలల పాలనపై షర్మిల కీలక వ్యాఖ్యలు
కూటమి ఆరు నెలల పాలనపై షర్మిల కీలక వ్యాఖ్యలు
ఏపీలో కూటమి ఆరు నెలల పాలనపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అర్థ సంవత్సర పాలన అర్థ రహితమని షర్మిల దుయ్యబట్టారు. ఆరు నెలలు పాలనలో సూపర్ 6 హామీల అమలుకు దిక్కులేదని విమర్శించారు. టీడీపీ తొలి ఐదేళ్ల పాలనలో అరచేతిలో వైకుంఠం చూపిస్తే.. ఇప్పుడు అదే చేతిలో కైలాసం చూపిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి హనీమూన్ ముగిసిందని, ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Be the first to comment