
ఉచిత రక్తనాళాలు వైద్య శిబిరం విజయవంతం
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డ జనసేన నేత శ్రీ గుడివాక శేషుబాబు గారి ఆధ్వర్యంలో ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్స్ హైదరాబాదు వారి సహకారంతో ఉచిత రక్తనాళాలు వైద్య శిబిరం విజయవంతం
అవనిగడ్డSVL క్రాంతి జూనియర్ మరియు డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగిన ఉచిత రక్తనాళాల వైద్య శిబిరంలో 105 మందికి పైగా మహిళలు మరియు పురుషులు ఉచితంగా వైద్య సేవలు వినియోగించుకున్నారు అనంతరం ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్స్హైదరాబాదు వారిని ఘనంగా సత్కరించి ధన్యవాదములు తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో అవనిగడ్డ జనసేన నేత శ్రీ గుడివాక శేషుబాబు గారు నక్కా విజయబాబు గారుతోట ఆంజనేయులు గారు గుడివాక రామాంజనేయులు గారు సింహాద్రి బుజ్జి గారు తుంగల నరేష్ గారు కోసూరు అవినాష్ గారు కే సాయి భార్గవ తదితరులు పాల్గొన్నారు
Be the first to comment