
కర్నూల్: మన కుల సంఘీయులకు శుభాభినందనలు. నిన్నటి రోజు కర్నూల్ నగర బలిజ సంఘం నాయకులు 1వ పట్టణ మన కుల సంఘ పెద్దలను కలవడం జరిగినది. గత కొన్ని సంవత్సరాలుగా వారు సంఘమునకు రాకపోకలు లేవు అందులో భాగంగా ఈరోజు వారిని వనభోజన మహోత్సవం కోసం ఆహ్వానించడం జరిగినది . వేణు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మన సంఘం తోడ్పాటుకు పూర్వవైభవాన్ని తీసుకొని వస్తాము అని వన్ టౌన్ లో చెప్పడం జరిగినది. వన భోజన మహోత్సవ కరపత్రాలు పంపిణీ కార్యక్రమం వన్ టౌన్ నుండి మొదలు పెట్టడం జరిగినది.
Be the first to comment