
పవర్ లిఫ్టింగ్ లో గెలుపొందిన వారికి అభినందనలు తెలియజేసిన సామినేని ఉదయభాను
జగ్గయ్యపేట పట్టణంలో ఇటీవల లిట్టిల్ ఏంజిల్స్ స్కూల్ నందు అమరావతి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహించిన జూనియర్స్ పవర్ లిఫ్టింగ్ బాడీ వెయిట్ 59 కేజీల విభాగంలో విలియంపేటకు చెందిన అన్నెపాక నవీన్ మొదటి బహుమతి సాధించిన సందర్భంగా అభినందనలు తెలిపిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను
Be the first to comment