
మెట్ల రమణబాబు గారు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు
అమలాపురం జనసేన పార్టీ కార్యాలయంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు గారు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నల్లాశ్రీధర్ ,కల్వకొలను తాతాజీ , మున్సిపల్ ప్రతిపక్ష నేత ఏడిద శ్రీను , కంచిపెళ్లి అబ్బులు , ఆర్డీఎస్ ప్రసాద్ గారు లింగోలు పండు ,ఆకులసూర్యనారాయణమూర్తిగారు, మున్సిపల్ కౌన్సిలర్స్ తిక్కా రాణి ప్రసాద్, పడాల శ్రీదేవి నానాజీ, ఆకేటి సత్తిబాబు గారు, పరమట చిట్టిబాబు గారు, దున్నాల వేణుగారు, పడాల బాబు,చాట్ల మంగతాయారు గారు నీతిపూడి ధనలక్ష్మి గారు, గొల కోటి తాతాజీ గారు, పోలిశెట్టి కన్నాగారు, వీరు గట్టెం గారు, నల్ల మూర్తి గారు, పోలిశెట్టి పవన్ మహేష్, నల్లా చైతన్య, ఆచంట శ్రీను, నల్లా సత్తిబాబు, నల్లా బ్రహ్మాజీ, మోటూరి వెంకటేశ్వరరావు, పాలురి నారయణ స్వామి గారు, BVR, బిందాస్, జున్నురి వాసు, గుండుమోగుల శ్రీను,,బండారు శ్రీను, జన సైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Be the first to comment