
మున్నూరు కాపు మాసపత్రిక ఆధ్వర్యంలో రూపొందిస్తున్న 2025 క్యాలెండర్ ఆవిష్కరణ
గౌరవ మున్నూరుకాపు బంధుమిత్రులకు నమస్కారములు
మున్నూరు కాపు మాసపత్రిక ఆధ్వర్యంలో రూపొందిస్తున్న 2025 క్యాలెండర్ ఆవిష్కరణ 15 డిసెంబర్ 2024వ తేదీన నిర్వహించబడును. కావున అత్యధిక సర్కులేషన్ తో అత్యధికంగా ప్రచురించే క్యాలెండర్ లో ప్రకటనలకు చివరి తేదీ నేడు ఆదివారం 8 డిసెంబర్ సాయంత్రం లోపు పంపగలరు. వివరములు సంప్రదించండి కృతజ్ఞతలతో
కోల జనార్దన్ పటేల్ ఎడిటర్ అండ్ వ్యవస్థాపకులు మున్నూరు కాపు మాసపత్రిక తెలంగాణ 9949255000.
Be the first to comment